SEARCH THIS BLOG

Monday, October 16, 2017

BERRIES JUICE - బెర్రీస్ జ్యూస్

బెర్రీస్  జ్యూస్ 


యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కల బెర్రీస్ జ్యూస్ .




కావలసినవి 
స్ట్రాబెర్రీస్  - 1 కప్పు (ఫ్రోజెన్ లేదా ఫ్రెష్)
రాస్ప్ బెర్రీస్   - 1 కప్పు (ఫ్రోజెన్ లేదా ఫ్రెష్)
బ్లూ బెర్రీస్  - 1/2 కప్పు (ఫ్రోజెన్ లేదా ఫ్రెష్)
ఆపిల్ జ్యూస్  - 1 
ఐస్ క్యూబ్స్ 

చేయు విధానం 
స్ట్రాబెర్రీస్, రాస్ప్ బెర్రీస్,  బ్లూ బెర్రీస్ మరియు ఆపిల్ జ్యూస్ ని బ్లెండర్ లో తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ కి  ఐస్ క్యూబ్స్ చేర్చి సర్వ్ చేయాలి . 

CARROT JUICE - క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్ 

ఈ జ్యూస్ లో  A విటమిన్ పుష్కలంగా ఉంటుంది.


కావలసినవి 
క్యారెట్ ముక్కలు - 2 కప్పులు 
అల్లం ముక్కలు  - 1 టీ స్పూన్ 
నిమ్మకాయ రసం - 1 టేబుల్ స్పూన్ 
నీళ్లు - 2 కప్పులు 
ఐస్ క్యూబ్స్ 

చేయు విధానం 
క్యారెట్ చెక్కుతీసి ముక్కలుగా తరగాలి తరువాత క్యారెట్, అల్లం ముక్కలు, నిమ్మకాయ రసం మరియు నీళ్లని బ్లెండర్ లో తీసుకొని బ్లెండ్ చేసుకుంటే సరి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ని వడకట్టి కానీ లేదా అలాగే ఐస్ క్యూబ్స్ చేర్చి సర్వ్ చేయాలి . 
Related Posts Plugin for WordPress, Blogger...

SAI AAKRUTI FASHIONS

SAREES, GIFT ARTICLES, TAMBULAM GIFTS, FASHION JEWELRY, KURTIS, NAVARATRI GIFTS, RETURN GIFT ARTICLES, DRESS MATERIALS, DESIGNER BLOUSES.
https://www.facebook.com/saiaakrutifashions/

KIDS STORIES 4 U BLOG

Kids stories, online audio stories for children, useful information for children, panchatantra stories, akbar and birbal stories, maryada ramanna stories, mythological stories, moral stories in Telugu,

http://kidsstories4u.blogspot.com/